Local Guides World

prasad kokkiligadda

1 reviews on 1 places
ఈ స్కూల్ దగ్గర గేటు బయట బడ్డీ కొట్టులు పెట్టి ప్రైవేటు వ్యక్తులు అది వారి సొంతం లా పిల్లల బయటకు వచ్చి ఆ బడ్డీ కొట్టులు దగ్గర ఉంటే చెప్పలేని బుతులు తిడుతూ పిల్లల ని బెదిరిస్తూ ఉన్నారు ఒక ముసలమ్మ,ఒక పెద్దాయన టిఫిన్ బండి పెట్టె వ్యక్తి ఈ స్కూల్ దగ్గర ఇలా ఉంటే పిల్లల ఆ చెడు అలవాటులు కె పాడౌపోతారు 13. 12. 2022 న నేను చూసిన సందర్భం